AIIMS: ఎయిమ్స్ లో సోషల్ వర్కర్ జాబ్స్ 16 d ago
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి (AIIMS) తాత్కాలిక ప్రాతిపదికన ఫిజియోథెరపిస్ట్-1, సోషల్ వర్కర్-1 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. విద్యార్హత పోస్టును అనుసరించి బీపీటీ/ఎంపీటీ/బీఎస్‌డబ్ల్యూ/ఎంఎస్ డబ్ల్యూలో ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ట వయసు 40 ఏళ్లలోపు ఉండాలి. ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అడ్మిన్ బ్లాక్ లో ఫిబ్రవరి 19 న జరిగే ఇంటర్వ్యూకి హాజరు కాగలరు. పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.